Ye Kannulu Chudani | Ardha Sathabdam | Karthik Rathnam, Krishna Priya | Sid Sri Ram Lyrics - Sid Sri Ram

Singer | Sid Sri Ram |
Composer | Nawfal Raja AIS |
Music | Nawfal Raja AIS |
Song Writer | Rahman |
Lyrics
English Lyrics
Ye Kannulu Chudani Chitrame
Chustunnadi Nedu Na Praname
Ye Kannulu Chudani Chitrame
Chustunnadi Nedu Na Praname
Okate Kshaname
Chigurinche Premane Svaram
Yadalo Vanamai
Edigeti Nuvvane Varam
Anduke Ee Nela Navvi Poolu Poose Le
Galulanni Ninnu Thaki Gandhamayele
Andamaina Uhalanni Oosuladele
Anthuleni Sambarana
Ooyalupele
Ye Kannulu Chudani Chitrame
Chustunnadi Nedu Na Praname
Entha Dachukunna
Pongipothu Unna
Kotha Aashalenni Chinni Gundelona
Dari Kasthuvunna
Ninnu Chusthuvunna
Nuvvu Chudagane Daagipothu Vunna
Ninnu Thalachi
Prathi Nimisham
Pravasamai Parugulane
Theese Na Manasu Oo Velluvala
Thana Lo Lo Naa
Anduke Ee Nela Navvi Poolu Poose Le
Galulanni Ninnu Thaki Gandhamayele
Andamaina Uhalanni Oosuladele
Anthuleni Sambarana
Ooyalupele
Ye Kannulu Chudani Chitrame
Chustunnadi Nedu Na Praname
Ranguladdukunna
Sande Poddulaga
Nuvvu Navvuthunte
Divvelendukanta
Reppaleyakunda
Rendu Kalla Ninda
Nindu Punnamalle
Ninnu Nimpukunta
Evarikidi Teliyadu Le
Manasukidi Madhuramu le
Nali Ne Murise Oo Vekuva La
Velugai Vunna
Anduke Ee Nela Navvi Poolu Poose Le
Galulanni Ninnu Thaki Gandhamayele
Andamaina Uhalanni Oosuladele
Anthuleni Sambarana
Ooyalupele
Ye Kannulu Chudani Chitrame
Chustunnadi Nedu Na Praname
తెలుగు లిరిక్స్
యే కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే
యే కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే
ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం యదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసే లే గాలులన్నీ నిన్ను తాకి గంధమాయెలే అందమైన ఊహలన్నీ ఊసులాడేలే అంతులేని సంబరాలు ఊయలుపేలే
యే కన్నులు చూడని చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
ఎంత దాచుకున్నా పొంగిపోతు ఉన్నా కొత్త ఆశలెన్ని చిన్ని గుండెలోనా
దారి కాస్తువున్నా నిన్ను చూస్తువున్నా నువ్వు చూడగానే దాగిపోతు వున్నా
నిన్ను తలచి ప్రతి నిమిషం పరవశమై పరుగులనే తీసే నా మనసు ఓ వెల్లువలా తనలో లో నా అందుకే ఈ నేల నవ్వి పూలు పూసే లే గాలులన్నీ నిన్ను తాకి గంధమాయెలే అందమైన ఊహలన్నీ ఊసులాడేలే అంతులేని సంబరాలు ఊయలుపేలే
యే కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే
రంగులద్దుకున్నా సందె పొద్దులాగా నువ్వు నవ్వుతుంటే దివ్వెలెందుకంట
రెప్పలెయ్యకుండా రెండు కాళ్ల నిండా నిండు పున్నమల్లె నిన్ను నింపుకుంటా
ఎవరికిది తెలియదు లే మనసుకిదీ మధురము లే నాలో నే మురిసే ఓ వేకువ లా వెలుగై వున్నా
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసే లే గాలులన్నీ నిన్ను తాకి గంధమాయెలే అందమైన ఊహలన్నీ ఊసులాడేలే అంతులేని సంబరాలు ఊయలుపేలే
యే కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే
Comments
Post a Comment