Mass Biryani | Krack | Raviteja, Sruthihasan | SS Thaman | Rahul Nambiar, Sahithi Chaganti Lyrics - Rahul Nambiar, Sahithi Chaganti


Mass Biryani | Krack | Raviteja, Sruthihasan | SS Thaman |  Rahul Nambiar, Sahithi Chaganti
Singer Rahul Nambiar, Sahithi Chaganti
Composer SS Thaman
Music SS Thaman
Song Writer Kasarla Shyam

Lyrics

English Lyrics



Danda nakara nakara nakara



Danda nakara nakara nakara



Danda nakara nakara nakara



Taka taka taka taka





Hey singarala sivangi



Vayarala firangi



Konte supu konangi



Paita senge patangi





Hey pistol laage unnade



Pitta nadum sampangi



Bullet daagi unnade



Sotta bugala sarangi



Ho sweety na duty



Ika paina intlo neethoti





Osi na class kalyani



Pettave mass biriyani



Biriyani biriyani



Ori na krack maraja



Family pack tu le ja



Tu le ja tu le ja





Bangaram ra nee balpu



Bombula mothe nee pilpu



Potelanti nee pogaru



Thatilepe na figaru





Ak 47 la dookesthara neetodu



Ekanga nee vantintlo



Cheyisthara parradeu



Nannu kottu nannu suttu



Inninaalla aakali thirettu





Osi na class kalyani



Pettave mass biriyani



Biriyani biriyani



Ori na krack maraja



Family pack tu le ja



Tu le ja tu le ja





Danda nakara nakara nakara



Danda nakara nakara nakara



Danda nakara nakara nakara



Taka taka taka taka





Bedilu redile



Jodi ga veyale



Cherasala lundale



Cheli kougili chaale



Dhoragaru hushare



Dhorasani thayyare





Chini gundello nuvvu sirenala



Moguthuntave edhalo nilichi ila



Podhu maapullo uniforum la



Anti untane neelo odhigela



Hey andhalake iyala



Bandhobasthu iyyala



Sandhamaamai thellarlu



Nuvve gasthi kayala



Nae nachi ninnu mechi



Mudhulichukunta rechi rechi





Osi na class kalyani



Pettave mass biriyani



Biriyani biriyani



Ori na krack maraja



Family pack tu le ja



Tu le ja tu le ja





Danda nakara nakara nakara



Danda nakara nakara nakara



Danda nakara nakara nakara



Taka taka taka taka



 



తెలుగు సాహిత్యం



 



దండ నకర నకర నకర



దండ నకర నకర నకర



దండ నకర నకర నకర



టక టక టక టక





హే సింగరాల శివంగి



వాయరాల ఫిరంగి



కొంటె సూపు కొనంగి



పైట సేంగే పతంగి





హే పిస్టల్ లాగే ఉన్నాడే



పిట్ట నడుం సంపంగి



బుల్లెట్ దాగి ఉన్నాడే



సొట్ట బుగల సారంగి



హో స్వీటీ నా డ్యూటీ



ఇక పైనా ఇంట్లో నీతోటి





ఓసి నా క్లాస్ కళ్యాణి



మాస్ బిర్యానీ పెట్టావే



బిర్యానీ బిర్యానీ



ఓరి నా క్రాక్ మారాజా



ఫ్యామిలీ ప్యాక్ టు లే జా



తూ లే జా తు లే జా





బంగారం రా నీ బలపు



బాంబుల మోతె నీ పిల్పు



పోటేలాంటి నీ పొగరు



తాటిలేపే నా ఫిగరు





అక్ 47 ల దూకేస్తారా నీతోడు



ఏకంగా నీ వంటింట్లో



చేయిస్తార పర్రేడు



నన్ను కొట్టు నన్ను సుట్టు



ఇన్నినాళ్ల ఆకాలి తీరేట్టు





ఓసి నా క్లాస్ కళ్యాణి



మాస్ బిర్యానీ పెట్టావే



బిర్యానీ బిర్యానీ



ఓరి నా క్రాక్ మారాజా



ఫ్యామిలీ ప్యాక్ టు లే జా



తూ లే జా తు లే జా





దండ నకర నకర నకర



దండ నకర నకర నకర



దండ నకర నకర నకర



టక టక టక టక





బేడీలు రెడిలే



జోడి గా వేయాలె



చెరసాల లండలె



చెలి కౌగిలి చాలే



దొరగారు హుషారే



దొరసాని తయ్యారే





చిని గుండెల్లో నువ్వు సిరెనాలా



మొగుతుంటావే ఎదలో నిలిచి ఇలా



పొద్దు మాపుల్లో యూనిఫోరం లా



ఏంటీ ఉంటానే నీలో ఒదిగేలా



హే అందాలకే ఇయాల



బంధోబస్తు ఇయ్యాల



సంధమామై తెల్లార్లు



నువ్వే గస్తీ కాయలా



నే నాచి నిన్ను మెచ్చి



ముద్దులిచ్చుకుంట రెచ్చి రెచ్చి





ఓసి నా క్లాస్ కళ్యాణి



మాస్ బిర్యానీ పెట్టావే



బిర్యానీ బిర్యానీ



ఓరి నా క్రాక్ మారాజా



ఫ్యామిలీ ప్యాక్ టు లే జా



తూ లే జా తు లే జా





దండ నకర నకర నకర



దండ నకర నకర నకర



దండ నకర నకర నకర



టక టక టక టక




Mass Biryani | Krack | Raviteja, Sruthihasan | SS Thaman | Rahul Nambiar, Sahithi Chaganti Watch Video

Comments

O Thene Palukula