Sirivennela | Shyamsingaroy | Anurag Kulakarni Lyrics - Anurag Kulkarni

Singer | Anurag Kulkarni |
Composer | Mickey J Meyer |
Music | Mickey J Meyer |
Song Writer | Sirivennela Seetharama Sastry |
Lyrics
PALLAVI:
Nela raajuni, ila raani ni kalipindikada sirivennela..!!
Dhoorama,dhoorama ... teeramai cherumaa...!!
Nadi rathirilo theralu therachi,
Nadhi nidduralo magatha marachi, Udayinchinadaa kuluku loluku cheli modati kala
Thana navvulalo thaluku thaluku..
Thana champalalo chamaku chamaku.. Thana muvvalalo jhanaku jhanaku...sari kottha kala..
Chorus:
Chaangure inthatidaa naasiri
Annadhi ee sharada raathiri
Milamilaa cheli kannula thana Kalalanu kanugoni Accheruvuna murisi
Ayyahoo enthatidee sundari
Evvaru raaru kadaa thana sari Srushtike addamu chupaga Puttinademo Naari sukumari
Idi ningiki nelaki jarigina parichayame..
CHARANAM:
Theradati cheradati velugu chustunna bhamani
Sarisaati edameeti palakaristunna shyamuni
Priyamara gamanistu pulakaristondi yamini
Kalabose Oosule
viraboose aashalai
Navarathiri poosina vekuva rekhalu rasindhee navala
Mounaale mamathalai
madhurala kavithalai
Tudhicherani kaburula kathakali kadhilenu Repati kadhalaku munnudilaa
Thana navvulalo thaluku thaluku..
thana champalalo chamaku chamaku..
Thana muvvalalo jhanaku jhanaku...sari kottha kala..
CHARANAM:
Idilaa ani evaraina chupane ledu kantiki Adelago thanakaina thochane ledu maataki
Ipudipude manasaina repu dorikindi chupuki
Santhosham sarasana
sankocham merisina
Aa rentiki minchina paravasha leelanu Kaadani anagalamaa...
Katha kadile varasana
thama edalem thadisinaa
Gatha janmala podavuna dachina dahaamu Ipude veeriki parichayamaa..
Thana navvulalo thaluku thaluku..
thana champalalo chamaku chamaku..
Thana muvvalalo jhanaku jhanaku...sari kottha kala..
తెలుగు లిరిక్స్
పల్లవి: నేల రాజునీ, ఇలా రాణి నీ కలిపికాదా సిరివెన్నెల..!!
ధూరమా,ధూరమా ...తీరమై చేరుమా...!!
నడి రాతిరి లో తెరలు తెరచి,
నది నిద్దురలో మగతా మరచి,
ఉదయించినదా కులుకు లోలుకు చెలి మొదటి కల
తన నవ్వులలో తళుకు తళుకు..
తన చంపలలో చమకు చమకు..
తన మువ్వలలో ఝణకు ఝణకు...సరి కొత్త కళ..
కోరస్ : చాంగురే ఇంతటిదా నా సిరి అన్నాది ii
ఈ శారద రాతిరి
మిలమిలా చెలి కన్నుల తన కలలను కనుగోని అచ్చెరువున మురిసి
అయ్యహూ ఎంతటీ ది సుందరి
ఎవ్వరు రారు కదా తన సరి
సృష్టికే అడ్డము చూపగా పుట్టినదేమో నారీ సుకుమారి
ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే..
చరణం:
తెరదాటి చేరదాటి వెలుగు చూస్తున్న భామనీ
సరిసాటి ఎదమమీటి పలకరిస్తున్న శ్యాముని
ప్రియమార గమనిస్తూ పులకరిస్తోంది యామిని
కలబోసే ఊసులే
వీరబూసే ఆశలై
నవరాతిరి పూసిన వేకువ రేఖలు రాసినదీ నవలా
మౌనాలే మమతలై
మధురాల కవితలై
తుదిచేరని కబురుల కథకళి
కదిలెను రేపటి కధలకు మున్నుడిలా
తన నవ్వులలో తళుకు తళుకు..
తన చంపలలో చమకు చమకు..
తన మువ్వలలో ఝణకు .ఝణకు.సరి కొత్త కళ..
చరణం:
ఇదిలా అని ఎవరైన చూపనే లేదు కంటికి
అదెలాగో తనకైనా తోచనే లేదు మాటకి
ఇపుడిపుడే మనసైన రేపు దొరికింది చూపుకి
సంతోషం సరసనా సంకోచం మెరిసిన
ఆ రెంటికి మించినా పరవశ లీలను కాదని అనగలమా...
కథ కదిలే వరసనా తమ ఎదలేం తడిసినా
గత జన్మల పొడవున దాచిన దాహము ఇపుడే వీరికి పరిచయమా..
తన నవ్వులలో తళుకు తళుకు..
తన చంపలలో చమకు చమకు..
తన మువ్వలలో ఝణకు.ఝణకు..సరి కొత్త కళ.
Comments
Post a Comment