Oo Antava Mava | Pushpa | Allu Arjun, Rashmika Mandanna | DSP | Indravathi Chouhan Lyrics - Indravathi Chouhan Singer Indravathi Chouhan Composer Devi Sri Prasad Music Devi Sri Prasad Song Writer Chandrabose Lyrics Lyrics In Telugu కోక కోక కోక కడితే కొర కొర మంటూ చూస్తారు పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు కోక కాదు గౌను కాదు కట్టులోన ఏముంది మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధే వంకర బుద్ధి ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా తేల్ల తెల్ల గుంటె ఒకడు తల్ల కిందులౌతాడు నల్ల నల్ల గుంటె ఒకడు అల్లరల్లారి చేస్తాడు తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పనియేముందీ సందు దొరికిందంటే సాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా హయే ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా ఏతు యెత్తు గుంటె ఒకడు యెగిరి గంతులేస్తాడు కుర్స కుర్స గుంటె ఒకడు మురిసి మురిసి పోతాడు ఏతు కాదు కురస కాదు మీకో సత్యం సెబుతాను అందినా ధ్రాక్షే తీపి మీకు మీ మగ బుద్ధే వంకర బుద్ధి ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా హాయే ఊ అంటావా మావా ...
Comments
Post a Comment