Thaar Maar Thakkar Maar | God Father | Megastar Chiranjeevi | Salman Khan | Thaman S Lyrics - Shreya Ghoshal

Singer | Shreya Ghoshal |
Composer | Thaman SS |
Music | Thaman SS |
Song Writer | Anantha Sriram |
Lyrics
తెలుగు లిరిక్స్
బాస్సులు వచ్చిండ్రేయ్
బాసెలు పెంచుండ్రే
బాక్సులు బద్దల్రే యాష్ కరే యాష్ కరే
డానులు వచ్చిండ్రేయ్ డ్యాన్స్-ఉలు దంచుండ్రే
ఫ్యాన్స్ కి పండగే ఝూం భరే ఝూం భరే
కొండల్నైనా పిండి చేసేయ్ కండలున్నోడే
గండాలన్నీ దండాలెత్తే గుండె దమ్మొడే వాళ్ళీద్దరీట్టాగోస్తేభూమ్దద్దరిల్లలే ఏయ్
టాలీవుడ్ అంటే బాలీవుడ్ నీ తారు మారేంగే థార్ మార్ ఠక్కర్ మార్ థార్ మార్ ఠక్కర్ మార్ తక్కరు తక్కరు తక్కరు తక్కరు ఠక్కర్ మార్
చరణం
అండర్ వరల్డ్ లోనే ఉంటారు
అందర్నీలా కాస్తుంటారు
చీకట్లోనే ఉదయిస్తారు రేపట్నాల శాసిస్తరు
ఏయ్ తుపాకులే ధరించిన మహర్షులే యే నిఘాపై నిఘాపెట్టె మహాముదుర్లే హే
దిల్లే దిమాక్కులే హే దిమాక్ కుడా దిల్లే యే ధిక్కరిస్తే దిక్కు దిక్కు తారు మారేంగే థార్ మార్ ఠక్కర్ మార్ థార్ మార్ ఠక్కర్ మార్ తక్కరు తక్కరు తక్కరు తక్కరు ఠక్కర్ మార్
English Lyrics
Bosslu Vachchindrey Baselu Penchundrey Boxulu Baddalrey Yaash Kare Yaash Kare Donulu Vachchindrey Dance-ulu Danchundrey Fans ki Pandagey Jhoom Bhare Jhoom Bhare Kondalnaina Pindi Chesey Kandalunnodey Gandalanni Dandaalette Gunde Dammodey Valliddharittagoste Bhoomdaddarillaley Ey Tollywood ni Bollywood ni Thaaru Maarengey Thaar Maar Thakkar Maar Thaar Maar Thakkar Maar Thakkaru Thakkaru Thakkaru Thakkaru Thakkar Maar
Charanam
Under World Lone Untaaru Andharnila Kaastuntaaru Cheekatlone Udhayistaaru Repatnalaa Saasistaaru Ey Tupaakule Dharinchina Maharshuleley Ye Nighaalapai Nighapette Mahaamudurley Hey Dille Dimaakkule Hey Dimaak Kuda Dille Ye Dhikkariste Dikku Dikku Thaaru Maarenge Thaar Maar Thakkar Maar Thaar Maar Thakkar Maar Thakkaru Thakkaru Thakkaru Thakkaru Thakkar Maar
Comments
Post a Comment