Posts

Showing posts from October, 2022
Image
  Thaar Maar Thakkar Maar | God Father | Megastar Chiranjeevi | Salman Khan | Thaman S Lyrics - Shreya Ghoshal Singer Shreya Ghoshal Composer Thaman SS Music Thaman SS Song Writer Anantha Sriram Lyrics తెలుగు లిరిక్స్ బాస్సులు వచ్చిండ్రేయ్ బాసెలు పెంచుండ్రే బాక్సులు బద్దల్రే యాష్ కరే యాష్ కరే డానులు వచ్చిండ్రేయ్ డ్యాన్స్-ఉలు దంచుండ్రే ఫ్యాన్స్ కి పండగే ఝూం భరే ఝూం భరే కొండల్నైనా పిండి చేసేయ్ కండలున్నోడే గండాలన్నీ దండాలెత్తే గుండె దమ్మొడే వాళ్ళీద్దరీట్టాగోస్తేభూమ్దద్దరిల్లలే ఏయ్ టాలీవుడ్ అంటే బాలీవుడ్ నీ తారు మారేంగే థార్ మార్ ఠక్కర్ మార్ థార్ మార్ ఠక్కర్ మార్ తక్కరు తక్కరు తక్కరు తక్కరు ఠక్కర్ మార్ చరణం అండర్ వరల్డ్ లోనే  ఉంటారు అందర్నీలా కాస్తుంటారు చీకట్లోనే ఉదయిస్తారు రేపట్నాల శాసిస్తరు ఏయ్ తుపాకులే ధరించిన మహర్షులే యే నిఘాపై నిఘాపెట్టె మహాముదుర్లే హే దిల్లే దిమాక్కులే హే దిమాక్ కుడా దిల్లే యే ధిక్కరిస్తే దిక్కు దిక్కు తారు మారేంగే థార్ మార్ ఠక్కర్ మార్ థార్ మార్ ఠక్కర్ మార్ తక్కరు తక్కరు తక్కరు తక్కరు ఠక్కర్ మార్ English Lyrics ...
Image
  Komuram Bheemudo | RRR Movie |Ntr, Ramcharan | MM Keeravani | Kalabhairava Lyrics - Kalabhairava Singer Kalabhairava Composer M. M Keeravani Music M M Keeravani Song Writer Suddala Ashok Teja Lyrics తెలుగు లిరిక్స్    భీమా.... నిను గన్న నేల తల్లి ఊపిరి పోసిన సెట్టు సెమ పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతోర్రా కొమురం భీముడో కొమురం భీముడో  కొర్రసూ నేగాడోలే మండలి కొడుకో మండలి కొడుకో కొమురం భీముడో కొమురం భీముడో రగ రాగా సూరీడై రగలాలి కొడుకో రగలాలీ కోడూకో కాలమొక్త బాంచన్ అని వొంగి తొగాలా కారడివి తల్లికి పుట్టనట్టేరో పుట్టనట్టేరో జూలుము గద్దెకు తలను వొంచి తొగాల ధుడుము తల్లి పెగూన పెరుగనట్టేరో పెరగనట్టేరో కొమురం భీముడో కొమురం భీముడో కొర్రసూ నేగాడోలే మండాలీ కొడుకో మండాలీ కొడుకో శర్మమొలిసే దెబ్బకు ఒప్పంతోగల సినీకే రక్తము సూసి సేదిరి తొగల గుబులేసి కన్నీరు వోనికి తొగాలా భూ తల్లి సనుబాలు తాగ నట్టేరో తాగ నట్టేరో కొమురం భీముడో కొమురం భీముడో కొర్రసూ నేగాడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో కాలువయి పారే నీ గుండె నెత్తురు... ఊఊఊ కలువాయి పా...